AP లో పవర్ కట్ పై సెటైర్ వేసిన నారా లోకేష్! | Nara Lokesh Satire's On YS Jagan Over Power Cuts In AP

Oneindia Telugu 2019-07-25

Views 257

'Raavali Jagan... Kaavali Jagan' was the slogan of YSR Congress party before the elections. Accordingly, the people of Andhra voted for the FAN party. It's been nearly two months that Jagan took the position of Chief Minister and now things are settling. But one issue has been a headache for YSRCP government and Jagan in recent times and it is electricity.Power interruptions have increased all over the state in the last two months and the government is not taking any necessary action for it. Highlighting this issue, TDP MLC Nara Lokesh shared a video of a household where is absolutely no power.Mocking Jagan, Lokesh tweeted that people who have called for 'Raavali Jagan... Kaavali Jagan...!' are now saying 'Raavali Current.... Kaavali Current...!' Lokesh also urged the AP CM to come out of the dark and address the electricity issue in the state at the earliest and then go for self-praising of his government.Lokesh's tweet is quite timely one.
#naralokesh
#ysjagan
#andhrapradesh
#powercuts
#telugudesamparty
#ysrcongressparty
#chandrababu

రావాలి జగన్ కావాలి జగన్' స్థానంలో లోకేష్ బాబు ఏపీలో ప్రస్తుత పరిస్థితులను బట్టి , విద్యుత్ కోతలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో 'రావాలి కరెంట్ కావాలి కరెంట్' అంటూ కొత్త నినాదం అందుకున్నారు. జగన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టి దాదాపు రెండు నెలలైంది. రాష్ట్రంలో పారదర్శకమైన పాలన అందించాలని, టిడిపి కంటే మెరుగైన పాలన అందిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ను రాష్ట్రంలో విద్యుత్ కోతలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఎలాంటి ప్రకటనలు లేకుండానే గంటలకు గంటల విద్యుత్ కోతలు చేస్తున్నారని టిడిపి నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అంతేకాదు మొన్నటికి మొన్న అప్రకటిత విద్యుత్‌ కోతలపై శాసనసభలో టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. రాష్ట్రంలో ప్రతి రోజు 3 నుంచి 4 వరకు అప్రకటిత కరెంటు కోతలు విధిస్తున్న పరిస్థితుల్లో ప్రజల ఇబ్బందులను గురించి సభలో టీడీపీ వాయిదా తీర్మానం కూడా ఇచ్చింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS