కర్ణాటక రెబల్ MLAకు సుప్రీం అక్షింతలు|Supreme Court Agreed2 Independent MLAs To Take Back Their Plea

Oneindia Telugu 2019-07-25

Views 278

Karnataka political crisis: The Supreme Court has agreed two independent MLAs to take back their plea on floor-test. The court expressed displeasure on advocate Mukul Rohatgi for not attending yesterday.
#RahulGandhi
#priyankagandhi
#sashitharoor
#karnataka
#sacrifice
#siddaramaiah
#shivakumar
#kumaraswamy
#yadyurappa
#devagowda

కర్ణాటక శాసన సభలో కుమారస్వామి వెంటనే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని మనవి చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన స్వతంత్ర పార్టీల రెబల్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాదికి సుప్రీం కోర్టు అక్షింతలు వేసింది. విచారణకు రావడానికి మీకు టైం లేదా, అంతా మీ ఇష్టమా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. స్వతంత్ర పార్టీల రెబల్ ఎమ్మెల్యేలు వేసిన అర్జీని వెనక్కి తీసుకోవడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. మీరు అర్దరాత్రి వచ్చి అర్జీలు విచారించాలని అడితే మేము వినాలి, మేము చెప్పిన సమయానికి మీరు రావడానికి వీలు ఉండదా ? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. సోమవారం శాసన సభలో కుమారస్వామి అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టడానికి అవకాశం ఇవ్వాలని మనవి చేస్తూ స్వతంత్ర పార్టీల ఎమ్మెల్యేలు ఆర్. శంకర్, నాగేష్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS