MS Dhoni has not been considered for selection for India's upcoming tour of West Indies, starting August 3. The wicketkeeper-batsman, it has emerged, has begun his 2-month training with Indian Army's Parachute Regiment.
#MSDhoni
#ParachuteRegiment
#ViratKohli
#T20WorldCup2020
#rohitsharma
#rishabpanth
#cricket
మాజీ భారత కెప్టెన్ ఎంఎస్ ధోనీ భారత ఆర్మీ పారాచూట్ రెజిమెంట్ విభాగంలో తన రెండు నెలల శిక్షణను ప్రారంభించాడు. బుధవారం ధోనీ బెటాలియన్‌తో కలిసాడు. ధోనీ లెఫ్టినెంట్ కల్నల్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కశ్మీర్‌లో ఉద్యోగం చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ నెల 31వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు 106 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్‌తో కలిసి ధోనీ పనిచేయనున్నాడు.