Dear Comrade Movie Public Talk. Dear Comrade movie review and rating.
#dearcomradereview
#dearcomrade
#dearcomradecollections
#rashmikamandanna
#vijaydeverakonda
#GeethaGovindam
#bharatkamma
#dearcomradetwitterreview
అర్జున్ రెడ్డి తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్ యాటిట్యూడ్‌తో మరో సంచలన విజయంపై దృష్టిపెట్టిన విజయ్ దేవరకొండ తాజాగా డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం జూలై 26వ తేదీన రిలీజ్‌కు సిద్ధమైంది. నూతన దర్శకుడు భరత్ కమ్మ డైరెక్షన్‌లో లక్కీ బ్యూటీ రష్మిక మందన్నతో మరోసారి జతకట్టాడు. టీజర్లు, ట్రైలర్లు, మ్యూజిక్ ఫెస్టివల్స్ హోరెత్తించడంతో ఈ సినిమా కేవలం దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా అనూహ్యమైన క్రేజ్‌ను సంపాదించుకొన్నది. విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి లాంటి మరో బ్లాక్ బస్టర్ సొంతమైందా? రష్మిక మందన్నకు గీత గోవిందం లాంటి సక్సెస్ లభించిందా? అనే విషయం తెలుసుకోవాలంటే కథ, కథనాల గురించి తెలుసుకోవాల్సిందే.