Sheldon Cottrell shares an old video of MS Dhoni, saying that the India wicketkeeper's love for the country, sometimes even beyond the call of duty, has inspired him. Cottrell has served as a soldier in the Jamaican Army previously.
#MSDhoni
#SheldonCottrell
#JamaicanArmy
#indvwitour2019
#viratkohli
#rohitsharma
#cricket
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై తన అభిమానాన్ని వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నాడు వెస్టిండిస్ క్రికెటర్ షెల్డన్ కాట్రెల్. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌లో వికెట్ తీసిన సమయంలో షెల్డన్ కార్టెల్ ఆర్మీ సెల్యూట్ చేస్తూ వినూత్నంగా సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే.