The oldest cricket rivalry returns this August as England and Australia lock horns in the 71st Ashes series. The Ashes 2019 will also mark the start of the inaugural edition of the World Test Championship.
#Ashes2019
#ENGvsAUS
#Ashes
#Testcricket
#cameronbancroft
#australia
#ashessquad
#england
#davidwarner
#stevesmith
#timpine
ఇంగ్లీషు గడ్డపై ఆస్ట్రేలియా యాషెస్ సిరిస్ నెగ్గి సరిగ్గా 18 ఏళ్లవుతోంది. 2001లో స్టీవ్ వా నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు 4-1తో ట్రోఫీని నెగ్గిన ఆస్ట్రేలియా ఆ తర్వాత ఇప్పటివరకు ఇంగ్లాండ్‌లో యాషెస్ టెస్టు సిరీస్ గెలవలేదు. ఆ తర్వాత 9 యాషెస్‌లు జరగ్గా ఇంగ్లాండ్ నాలుగు సిరీస్‌లకు ఆతిథ్యమిచ్చింది.