mumbai and its adjoining areas are likely to receive heavy rainfall for the next two days, predicted India Meteorological Department on Tuesday. The weather forecasting agency also predicted heavy rainfall at isolated places over Chhattisgarh, Telangana, Madhya Maharashtra, Gujarat, Vidarbha, Madhya Pradesh and Nagaland. In Himachal Pradesh, light to moderate rain and thundershowers very likely to occur in the districts of Kullu, Mandi, Kangra, Bilaspur, Sirmaur, Solan and Shimla during the next three hours, added IMD.
#weather
#monsoon
#slowrains
#rainfall
#imd
#airport
#rain
#mumbai
గత రెండురోజుల నుంచి కురుస్తోన్న తేలికపాటి జల్లులతో భాగ్యనగరం తడిసిముద్దయ్యింది. ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి కాస్త స్వాంతన చేకూరింది. అయితే భారత వాతావరణ శాఖ మరో తీపికబురు అందజేసింది. రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది.