Pak Cricket Board Managing Director Wasim Khan is optimistic that there could be progress in the coming months towards resumption of full bilateral cricket ties between Pak and India which remain suspended since 2007.
#indvpak
#PCB
#WasimKhan
#pakcricketboard
#ishanmoney
#shashankmanohar
#cricket
చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య త్వరలోనే క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు మెరుగవుతాయని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ వసీం ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. లంక ఆటగాళ్లపై పేలుళ్లు జరగడంతో 2007 నుంచి భారత్-పాక్ జట్లు కేవలం ఐసీసీ, ఆసియాకప్ టోర్నీలలో మాత్రమే పాల్గొంటున్న విషయం తెలిసిందే.