IND V WI 2019 : Virat Kohli Says 'No One Communicated To Me That I Needed Rest For This Series'

Oneindia Telugu 2019-07-30

Views 162

IND V WI 2019:Virat Kohli on Monday said that there was no communication either from the former physio and trainer of the Indian team with regards to skipping the shorter formats during the upcoming West Indies tour. Kohli was tipped to be rested alongside Jasprit Bumrah but the captain said that no one told him that his workload has exceeded the prescribed limit.
#indvwi2019
#ViratKohli
#rohitsharma
#teamindiawestindiestour2019
#BCCI
#ravisashtri

సోమవారం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ ర‌విశాస్త్రితో క‌లిసి విరాట్ కోహ్లీ ముంబైలో మీడియా స‌మావేశం నిర్వ‌హించాడు. ఈ సమావేశంలో విరాట్ కోహ్లీ పలు విషయాలపై స్పందించాడు.
విండిస్ పర్యటనకు ముందు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు విశ్రాంతి తీసుకోవాలని విరాట్ కోహ్లీ ముందు భావించాడని... ఆ తర్వాత జరిగిన పరిణామాలతో విశ్రాంతిని విరమించుకున్నట్టు వచ్చిన వార్తలపైనా స్పందించాడు. కోహ్లీ మాట్లాడుతూ "ప్రపంచకప్‌ తర్వాత విశ్రాంతి గురించి ఎవరూ నాతో మాట్లాడలేదు. ఫిజియో లేదా ట్రెయినర్‌ నాకు విశ్రాంతి అవసరమని చెప్పలేదు" అని అన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS