Coffee Day founder VG Siddhartha’s was recovered on Wednesday morning, after he went missing in Mangaluru on Monday. A massive team of 100 firefighters, 100 policemen, 50 divers, 50 fishermen and 30 boats who were involved in the search operations, managed to trace his.
#CafeCoffeeDay
#VGSiddhartha
#founder
#missing
#letter
#family
#cardriver
#BasavarajPatil
#SMKrishna
కేఫ్ కాఫీ డే వ్యవస్థాపక అధిపతి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ అదృశ్యమైన ఉదంతం.. విషాదంతమైంది. ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం తెల్లవారు జామున 6 గంటల సమయంలో ఆయన భౌతిక కాయాన్ని గుర్తించారు. 36 గంటల పాటు అన్వేషణ అనంతరం ఆయన భౌతిక కాయాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళూరు సమీపంలోని నేత్రావతి నది ఒడ్డున వీజీ సిద్ధార్థ భౌతిక కాయాన్ని పోలీసులు కనుగొన్నారు.