Shoaib Akhtar Backs Virat Kohli As Team India’s Captain || Oneindia Telugu

Oneindia Telugu 2019-07-31

Views 86

Over the past few days, there have been question marks surrounding Virat Kohli’s qualities as the skipper of the Indian team. Though India has won a number of bilateral series under his leadership, the national team hasn’t won tournaments, organized by the ICC. Kohli’s men have made it through to the knockouts on a number of instances but couldn’t get their hands on the trophies.
#indvwi2019
#ViratKohli
#ShoaibAkhtar
#rohitsharma
#msdhoni
#rishabpanth

ఇటీవల ముగిసిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్-2019 సెమీ ఫైనల్స్ నుండి టీమిండియా నిష్క్రమించిన తరువాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి చాలా వార్తలు హల్చల్ చేశాయి. అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు అప్పగించాలనే డిమాండ్‌ వ్యక్తం అవుతోంది. ప్రపంచకప్‌ ప్రదర్శనపై ఒక్క సమీక్షా సమావేశం లేకుండానే కోహ్లిని తిరిగి కెప్టెన్‌గా కొనసాగించడాన్ని దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ సైతం తప్పుబట్టాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS