Tollywood sensetion actor Sri Reddy is very much active in social media. She posted pics with Swetha Reddy with putting sensetional comment.
#srireddy
#biggbossseason3
#biggbosstelugu3
#nagarjuna
#swethareddy
#tollywood
సంచలనాలకు కేంద్ర బిందువైన రెడ్డి సిస్టర్స్ దగ్గరయ్యారు. సినీ ఇండస్ట్రీలోని లైంగిక వేధింపులపై కాస్టింగ్ కౌచ్ రూపంలో పెద్ద ఉద్యమం చేసిన శ్రీరెడ్డి, బుల్లితెర షో బిగ్ బాస్ నిర్వాహకులపై లైంగిక ఆరోపణలు చేసి ఈ మధ్య తెగ హంగామా చేస్తున్న శ్వేతా రెడ్డి ఇద్దరూ కలిసి సెన్సేషన్ సృష్టించారు. కాగా రెడ్డి సిస్టర్స్ ఇద్దరం కలిశామని, లైంగిక వేధింపులని ఎప్పటికీ సహించమని పేర్కొంటూ ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టి మరోసారి వార్తల్లో నిలిచింది శ్రీరెడ్డి.