దుగరాజపట్నం పోర్ట్ పై స్పందించిన జీవీఎల్ || GVL Narasimha Rao Comments On Dugarajapatnam Port

Oneindia Telugu 2019-08-02

Views 2

BJP MP GVL Narasimha Rao has urged the Centre to consider setting up of a major port in Ramayapatnam instead of Dugarajapatnam. He also urged the Centre to take the initiative and ask the Andhra Pradesh government to facilitate establishment of the port at the earliest.BJP MP GVL Narasimha Rao said the central government would go ahead if AP CM Jagan send a letter on the construction of the Ramayapatnam port in AP.
#gvlnarasimharao
#bjp
#construction
#letter
#APCMJagan
#Ramayapatnam
#modi
#ysrcp


ఏపీ విభజన చట్టంలో దుగరాజపట్నంలో ఓడరేవు నిర్మించాలని స్పష్టంగా ఉంది. కానీ అది ఆచరణలో సాధ్యం కాదని కేంద్రం దుగరాజపట్నం పోర్టుకు ప్రత్యామ్నాయం సూచించమని గతంలోనే కోరింది. మూడేళ్ల క్రితమే ఏపీలో గత టిడిపి ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసిందని పేర్కొన్న జీవీఎల్ కేంద్ర రాసిన లేఖకు చంద్రబాబు నుండి ఎలాంటి సమాధానం రాలేదని, ఇందుకు ప్రత్యామ్నాయం సూచించాలని చంద్రబాబునాయుడిని కేంద్రం కోరినా ఆయన స్పందించలేదని విమర్శించారు. ఇక తాజాగా దుగరాజపట్నంకు ప్రత్యామ్నాయంగా రామాయపట్నంలో పెద్ద ఓడరేవు నిర్మించాలని ఈరోజు జీరో అవర్ లో తాను ప్రతిపాదించినట్టు చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS