Virat Kohli Posts 'Squad' Picture, Fans Ask Where's Rohit Sharma..?? || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-02

Views 85

Virat Kohli is in the US for the first two T20Is of the upcoming three-match series over the West Indies. Ahead of the first T20I on Saturday, Virat Kohli took to Twitter and posted a picture with some of his team-mates with a caption that read, "SQUAD". In the picture, Ravindra Jadeja, Navdeep Saini, Khaleel Ahmed, Shreyas Iyer, Krunal Pandya, Bhuvneshwar Kumar and KL Rahul can be seen posing alongside Kohli. However, vice captain Rohit Sharma is missing from the frame.
#rohitsharma
#viratkohli
#ravishastri
#anushkasharma
#WestIndiestour
#RavindraJadeja
#NavdeepSaini
#KhaleelAhmed
#teamindia
#fans

సోషల్‌ మీడియాలో ప్రస్తుతం రోహిత్‌ శర్మ ఎక్కడ? అనే ప్రశ్నలు వైరల్ అయ్యాయి. అభిమానులు ఈ ప్రశ్నలను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సంధిస్తున్నారు. తాజాగా ఓపెనర్ రోహిత్‌ శర్మ లేని టీమిండియా ఆటగాళ్లతో దిగిన ఓ ఫొటోను విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో.. రోహిత్‌ ఎక్కడ? అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కోహ్లీ, రోహిత్‌ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS