Former India captain Sourav Ganguly said, sometime in future, he would be interested in India head coach job. Ravi Shastri's tenure would come to an end with the conclusion of the tour of the West Indies.
#SouravGanguly
#indvwi2019
#viratkohli
#rohitsharma
#msdhoni
#klrahul
#rishabpanth
#cricket
#teamindia
ఖచ్చితంగా ఏదో ఒకరోజు టీమిండియా కోచ్‌ని అవుతానని టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ తెలిపాడు. టీమిండియా హెడ్ కోచ్‌తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ సహా పలు ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది నియామకానికి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.