Paayal Rajput’s ‘RDX Love First Look Unveiled By Venkatesh || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-08-03

Views 813

Paayal Rajput’s second Telugu film ‘RDX Love first look unveiled by Venkatesh. Paayal Rajput romance with hero Tejus of ‘Husharu’ fame. Shankar Bhanu is director, bankrolled by C Kalyan.
#RDXLove
#PaayalRajput
#Venkatesh
#ShankarBhanu
#tollywood

RX 100 సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్... తెరంగ్రేటంలోనే అందాల రచ్చ చేసింది. ముద్దు సీన్లు, శృంగార సీన్లుతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ దెబ్బతో పాయల్‌కు టాలీవుడ్ అవకాశాలు వెల్లువెత్తాయి. పాయల్ సోకులు చూసి టెమ్ట్ అయిన కొందరు దర్శక నిర్మాతలు అప్పట్లో ఆమెను అడకూడని కోరికలు అడుగుతూ సినిమా అవకాశాలు ఎవరగా వేశారనే వార్తలు సైతం వినిపించాయి. అయితే అలాంటి వాటికి లొంగకుండా మంచి కథల కోసం ఎదురు చూసింది. ప్రస్తుతం తెలుగులో వెంకీ మామ, డిస్కో రాజా, RDX లవ్ అనే చిత్రంలో నటిస్తోంది. శనివారం RDX లవ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS