Yuvraj Singh started his Global T20 Canada campaign on a poor note but the former India all-rounder has hit peak form in Brampton. Yuvraj smashed his 1st half-century for Toronto Nationals on Saturday.
#yuvraj singh
#torontonationals
#BramptonWolves
#stunningcatch
#simmons
#MitchellMcClenaghan
#NawabSingh
టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో దుమ్ము దులుపుతున్నాడు. తనదైన శైలిలో మెరుపులు మెరిపిస్తున్నాడు. కెనడా టీ20 లీగ్‌లో టోరంటో నేషనల్స్ తరఫున ఆడుతున్న యువరాజ్.. బ్రాంప్టాన్ వాల్వ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 22 బంతుల్లో 5 సిక్సర్లు, 3 ఫోర్లతో అర్ధ సెంచరీ చేసాడు.