Natural Star Nani Speech At Adivi Seshs 'Evaru' Movie Trailer Launch Event || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-08-05

Views 26

Evaru is a suspense thriller movie directed by Venkat Ramji and produced by PVP banner. The movie cast includes Adivi Sesh, Regina Cassandra, Naveen Chandra and Murli Sharma are in the lead roles.
#Evarumovie
#Naturalstarnani
#adivisesh
#ReginaCassandra
#NaveenChandra
#VenkatRamji
#tollywood

కిందటేడాది ‘క్షణం’, ‘గూఢచారి’ సినిమాలతో హిట్లు అందుకున్న శేష్.. ఇప్పుడు ‘ఎవరు’ అనే సస్పెన్స్ థ్రిల్లర్‌తో వస్తున్నారు. అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా వెంకట్ రామ్‌జీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పీవీపీ సినిమా బ్యానర్‌పై పెర్ల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కావిన్ అన్నె ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS