Actor Prithviraj Denied Reports Of Conflicts With Posani || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-08-06

Views 303

SVBC Channel Chairman and movie star Prithviraj has denied reports of conflicts between actor Posani Krishnamurali.He spoke to reporters at the Somajiguda Press Club in Hyderabad on Sunday.Prudhvi said that there was no break in the news that they were in a state of conflict and that he was like his brother.
#PosaniKrishnaMurali
#Pruthvi
#svbcchannel
#TTD
#Posani
#jagan
#ysrcp


సినీనటుడు పోసాని కృష్ణమురళికి మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలను ఎస్వీబీసీ చానల్‌ చైర్మన్, సినీ నటుడు పృథ్వీరాజ్‌ ఖండించారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ మధ్య మనస్పర్థలు ఏర్పడినట్లు వచ్చిన వార్తల్లో స్తవం లేదని, ఆయన తన సోదరుడి లాంటివారని పృధ్వీ పేర్కొన్నారు. స్వీబీసీ చానల్‌లో ఐడీ కార్డు వేసుకుని తాను కూడా ఓ ఉద్యోగిగా కొనసాగుతానని తెలిపారు. చానల్‌లో పనిచేసే కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేసేందుకు కృషి చేస్తానని, ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి ఎస్వీబీసీ భక్తి చానల్‌ చైర్మన్‌గా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Share This Video


Download

  
Report form