తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కొడాలి నాని | AP Civil Supplies Minister Kodali Nani Visits Tirumala

Oneindia Telugu 2019-08-08

Views 1

Civil Supplies Minister of Andhra Pradesh Kodali Nani was visits Tirumala temple on Thursday. He had a Darshan of Lord Balaji on early morning. He offered special prayers to Lord Balaji. Tirumala Tirupati Devasthanams officials welcomed him as traditionally
#andhrapradesh
#kodalinani
#tirumala
#tirupati
#ttd
#jagan
#ysrajashekarreddy
#rains
#rationcards

పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని గురువారం తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కొడాలి నాని తిరుమలకు రావడం ఇదే తొలిసారి. బుధవారం రాత్రే తిరుమలకు చేరుకున్న కొడాలి నాని పద్మావతి అతిథిగృహంలో బస చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS