India vs West Indies,1st ODI:The three-match ODI series between India and the West Indies had its first washout after the one-day international fixture at Providence Stadium in Guyana was called off due to rain and wet outfield.
#indvwi2019
#1stODI
#viratkohli
#rohitsharma
#msdhoni
#klrahul
#rishabpanth
#cricket
#teamindia
టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి జోరుమీదున్న భారత్‌ను వరణుడు అడ్డుకున్నాడు. గురువారం రాత్రి ప్రావిడెన్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య మొదలైన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. ప్రావిడెన్స్‌లో ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో పిచ్‌ను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. దాదాపు టాస్ గంటన్నర ఆలస్యమైంది. దీంతో మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. వెస్టిండీస్ ఇన్నింగ్స్ 25 నిమిషాలు సాగిన అనంతరం మరోమారు వరణుడు పలకరించడంతో ఇన్నింగ్స్ సాగటం కష్టంగా మారింది. దాదాపు గంటకు పైగా ఇదే పరిస్థితి ఉండడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.