The pre-release event of Sampoornesh Babu’s movie Kobbari Matta is held today i.e on the 7th August 2019 at Cyber Conventions, Hyderabad. The burning star Sampoornesh Babu, who became popular as the hero of the movie 'Hrudaya Kaleyam' is playing a double role in the film. Ishika Singh, Geethanjali are the heroines for this film. .Gayathri Gupta, Swapnika, Bhargavi Kanumuri, Mahesh Kaththi, Gurucharan play the supporting roles in the film. Story, screenplay, and dialogues are written by Steven Shankar. The musical score is composed by Kamran. The film releases on August 10th.
#kobbarimatta
#sampoorneshbabu
#burningstar
#sairajesh
#rupakronaldson
#shakeela
#kobbarimattatrailer
#worldrecord
ఎవరిని చూడాలంటే మీ నవరంద్రాలు కళ్లుగా మారాలో.. వాడురా బోసుగాడు. చెప్పి వచ్చే తుఫాను కాదువాడు, వచ్చాక చెప్పుకునే సునామీ.. వాడే ఆండ్రాయుడు అంటూ సంపూర్ణేష్ బాబు నటించిన 'కొబ్బరి మట్ట' మూవీ కొత్త ట్రైలర్ రిలీజైంది. ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారిగా 3.27 నిమిషాల సింగిల్ షాట్ డైలాగ్ ఈ సినిమాలో చెప్పారు సంపూ. ట్రైలర్లో ఈ డైలాగ్ కేక పుట్టించే విధంగా ఉంది. కొణిదెల, నందమూరి, అక్కినేని, ఘట్టమనేని, మంచు, దగ్గుబాటి వంశీయులు ఏలే ఈ సినిమా సామ్రాజ్యంలో నూతన వారసుడి అంటూ సాగే ఈ లాంగ్ డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇందులో సంపూర్ణేష్ బాబు... షకీలా కుమారుడి పాత్రలో కనిపించబోతున్నాడు.రీసెంట్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.