IND V WI 2019 : Team India Arrives In Trinidad And Tobago For Second ODI || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-10

Views 147

IND V WI 2019,2nd ODI:First One Day International between India and West Indies was washed out due to rains in Guyana. Team India will now lock horns with hosts in Trinidad and Tobago. Opener Shikhar Dhawan is back in the squad. 2nd ODI will be played on August 11.
#indvwi2019
#2ndODI
#viratkohli
#ravindrajadeja
#rohitsharma
#msdhoni
#rishabpanth
#cricket
#teamindia

వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో క్లీవ్ స్వీప్ చేసిన టీమిండియా వన్డే సిరిస్‌పై కన్నేసింది.
అయితే, గుయానా వేదికగా గురువారం జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, రెండో వన్డే ఆగష్టు 11(ఆదివారం)నాడు జరగనుంది. ఈ నేపధ్యం లో టీమిండియా ట్రినిడాడ్ చేరుకుంది. ఇక వన్డే సిరిస్ అనంతరం టీమిండియా 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS