పిల్లలు అడిగిందల్లా కొనిచ్చారో అంతే సంగతులు. ఎందుకంటారా వారు కోరింది మీరు ఇప్పిచ్చారనుకో మీకు బాధలు తప్పవు. పసిప్రాయంలో అయితే ఓకే .. కానీపెద్దయ్యాక మాత్రం తలపోటు తప్పదు. అచ్చం ఇలాంటి ఘటనే ఎదురైంది హర్యానా దంపతులకు. తమ కుమారుడి కోరాడని కారు కొనిచ్చారు. అయితే అతను చెప్పిన మోడల్ కాకపోవడంతో ఆగ్రహానికి గురైన యువకుడు పేరెంట్స్‌పై కోపం చూపించలేదు. తనకు బహుమతిగా ఇచ్చిన కారునే నదిలో పారేసి .. సంచలనం సృష్టించాడు. అంతేకాదు ఆ ఫీట్‌ను వీడియో తీసి పైశాచిక ఆనందం పొందాడు.
Gifted a BMW by his parents instead of a Jaguar that he was demanding, a youth from Haryana’s Yamunanagar on Friday pushed his new car into a swollen river in a fit of anger, police said.