CWC meeting is underway at AICC headquarters in Delhi on Aug 10. Congress leaders including Sonia Gandhi, Rahul Gandhi, Manmohan Singh, Meira Kumar arrived at Congress headquarters to attend the Congress Working Committee (CWC) meeting on Saturday. Congress is likely to elect its new president in today’s CWC meeting.
#nationalpolitics
#priyankagandhi
#congressparty
#rahulgandhi
#soniagandhi
#aicc
#president
కాంగ్రెస్ అదిష్టానం ఏఐసీసీ అద్యక్షుడి ఎంపికలో కీలక అడుగు వేస్తోంది. ఢిల్లీ లో భేటీ ఐన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు అద్యక్షుడి ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఐదు గ్రూపులుగా విడిపోయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు అద్యక్షుడి అంశంలో తుది కసరత్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎలాంటి వ్యతిరేకతలు వస్తాయి, అందరికి ఆమోదయోగ్యమైన అభ్యవర్థిని ప్రతిపాదించడం, కాంగ్రెస్ పార్టీ పూర్వ వూభవం దిశగా అడుగువేయించగల సత్తా, సామర్థ్యం ఉన్న నేత ఎంపిక తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని లోతైన చర్చలు జరుపుతున్నారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు.