India vs West Indies, 2nd ODI : Virat Kohli Says It Was My Chance To Step Up And Take Responsibility

Oneindia Telugu 2019-08-12

Views 2.1K

India vs West Indies,2nd ODI:West Indies chase is in tatters. India clinched a dominant win over West Indies to take an unbeatable 1-0 lead in the 3-match series. Bhuvneshwar Kumar and Virat Kohli shone for the visitors on Sunday.
#indvwi2019
#2ndODI
#viratkohli
#Bhuvaneswarkumar
#rishabpanth
#cricket
#teamindia

ఓపెనర్లు ఓపెనర్లు శిఖర్‌ధావన్(2)‌, రోహిత్‌ శర్మ(18) విఫలమయ్యాక పరిస్థితులను చక్కదిద్దే బాధ్యత తనపై పడిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. విరాట్ కోహ్లీ (120) సెంచరీతో రాణించగా, యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (71) హాఫ్ సెంచరీతో పరుగుల వరద పారించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS