Olympics 2028 : Cricket Likely In 2028 Olympics, Says Gatting || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-13

Views 100

Cricket in line to be included in 2028 Olympics, says MCC's Mike Gatting.
MCC World Cricket Committee chairman Mike Gatting said ICC's new chief executive Manu Sawhney told the MCC's Cricket Committee that progress had been made to ensure the game's inclusion in the world's biggest sporting event.
#icc
#cricket
#olympics2028
#olympics2024
#paris
#mikegatting
#losangele
#WADA
#NADA
#BCCI
#manusawhney

విశ్వక్రీడల్లో త్వరలో క్రికెట్‌ను చూడబోతున్నాం. లాస్‌ఏంజిల్స్ వేదికగా 2028లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టే దిశగా ఐసీసీ వేగంగా చర్యలు తీసుకొంటోంది. లాస్‌ఏంజల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్టు మెరిల్‌ బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) వరల్డ్‌ క్రికెట్‌ కమిటీ చైర్మన్‌ మైక్‌ గ్యాటింగ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS