The 30-year-old Sussex cricketer is known for her free-flowing play while opening the batting in the limited-overs for English Women. The London-born cricketer made her international debut at the age of 17 and became the youngest woman to score 1,000 ODI runs, at the age of just 19.
సారా టేలర్... ఇంగ్లాండ్‌కు చెందిన ఈ క్రికెటర్ తన బ్యాటింగ్, అద్భుతమైన వికెట్ కీపింగ్‌తో అభిమానులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ జాతీయ జట్టులో ఎప్పటి నుంచో కొనసాగుతున్న సారా టేలర్... ఈ మధ్య కాలంలో ఆమె కొన్ని వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటోంది.