Ind vs Wi 2019 : Kohli Is The First Man To Reach 20000 Runs In A Decade And Equals Sachin's Record

Oneindia Telugu 2019-08-16

Views 89

Virat Kohli made his 43rd ODI hundred in the third ODI against the West Indies here at Port of Spain that helped India win the series 2-0. Along the way Kohli achieved some rare records to underline his insatiable hunger for runs.King Kohli became the only batsman in the history of cricket to score 20000 international runs in a decade (2009-2019). On the list of most international runs scored in a decade, Kohli is followed by Ricky Ponting (18,962 runs), Jacques Kallis (16,777 runs), Mahela Jayawardene (16,304 runs), Kumar Sangakkara (15,999 runs), Sachin Tendulkar (15,962 runs), Rahul Dravid (15,853 runs) and Hashim Amla (15,185 runs).Kohli's hundred Thursday (August 15) was his fourth in the West Indian soil. During the course of the unbeaten hundred, Kohli went past former Australian opener Matthew Hayden, former South African batsman Hashim Amla and England batsman and Test skipper Joe Root, who all made three hundreds each in the West Indies.
#India in west indies 2019
#Teamindia
#Sachin endulkar
#Runmeachine
#Viratkohli
#Sachintendulkar
#Rickyponting
#KohliRecords

వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా కెప్టెన్‌ 'పరుగుల మెషీన్‌' విరాట్‌ కోహ్లీ గత 11 ఇన్నింగ్స్‌లలో ఒక్క సెంచరీ చేయలేదు. అర్ధ సెంచరీలు చేసినా.. సెంచరీలు మాత్రం చేయలేదు. ఎట్టకేలకు విండీస్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో కెరీర్‌లో 42వ సెంచరీ అందుకుని ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ఇక మూడో వన్డేలో కూడా మరో సెంచరీ చేసి పలు రికార్డులు కూడా బద్దలు కొట్టాడు. కోహ్లీకి ఇది వన్డేల్లో 43 సెంచరీ. దీంతో సచిన్‌ టెండూల్కర్ వన్డే సెంచరీల రికార్డుకు మరింత చేరువ అయ్యాడు కోహ్లీ. అయితే విరాట్ కోహ్లీ పదేళ్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులోకి ఎక్కాడు. ఈ దశాబ్దంలో 20,018 పరుగులు చేసిన కోహ్లీ.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. పాంటింగ్‌ 18,962 పరుగులతో దశాబ్దంలో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో జాక్వెస్ కలిస్‌ (16,777), మహేళ జయవర్ధనే (16,304), కుమార సంగక్కర (15,999)లు వరుసగా ఉన్నారు. సచిన్‌ టెందూల్కర్‌ (15,962) ఆరో స్థానంలో ఉన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS