Edaina Jaragocchu Trailer || Vijay Raja || Bobby Simha || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-08-20

Views 2

Edaina Jaragocchu/Edaina Jaragochu Movie trailer on Telugu FilmNagar. #EdainaJaragochu 2019 latest Telugu movie ft. Naga Babu, Vijay Raja, Bobby Simha, Pooja Solanki, Vennela Kishore, Sasha Singh, Viva Raghav, Pruthvi, Jhansi and others. Directed by K Ramakanth. Music by Srikanth Pendyala. Produced by K Ramakanth under Wet Brain Entertainment.
#VijayRaja
#BobbySimha
#EdainaJaragocchuTrailer
#PoojaSolanki
#VennelaKishore
#SashaSingh
#VivaRaghav
#Pruthvi
#Jhansi
#KRamakanth
#SrikanthPendyala


నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా పరిచయమవుతున్న చిత్రం.. 'ఏదైనా జరగొచ్చు'. పూజా సోలంకి, శషా సింగ్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. పాపులర్ తమిళ నటుడు బాబీ సింహా నెగెటివ్ క్యారెక్టర్ చేశాడు. వెట్ బ్రెయిన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిలిం, సుధారామ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ నిర్మించగా.. కె.రమాకాంత్ దర్శకత్వం వహించాడు.డార్క్ హారర్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రీసెంట్‌గా శివాజీ రాజా చేతుల మీదుగా విడుదలైంది. ఏప్రిల్ 1న పుట్టిన ముగ్గురు ఫూల్స్.. తాము స్టుపిడ్స్ కాదని నిరూపించుకోడానికి చేసే పనుల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే పాయింట్‌ తో ఈ సినిమా రూపొందింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS