In Tamilnadu Thanjavur District kumbakonam area, after the cross cultivation, due to the lack of rain the cultivation of samba was stopped. The crop fields were left bare, where rat population was increasing. Farmers started selling the rats for meat on the streets as a form of alternative employment. Fascinatingly, the people are purchasing them with great interest.
#rat
#sales
#tamilnadu
#farmers
#Kumbakonam
#Meat
#Thanjavur
తంజావూర్ జిల్లాలోని కుంభకోణం పరిసర ప్రాంతాల్లో ఎలుకల మాంసం విక్రయిస్తున్నారు కొందరు రైతులు. కరవు కాటకాలతో ఈసారి పంటలు సాగు చేయకపోవడంతో పొలాలు బీడుగా మారాయి. ఆ క్రమంలో ఎలుకల సంచారం ఎక్కువగా ఉండటంతో వాటిని పట్టుకుని అమ్మడం జీవనోపాధిగా మలుచుకున్నారు. పొలాల దగ్గర ఎలుకలను పట్టుకుని వాటిని మార్కెట్ ప్రాంతంలో అమ్ముతున్నారు. అయితే ఎలుకలను కొనేందుకు చుట్టుపక్కల జనం బాగానే వస్తున్నారట.