David Warner took five catches before Day 4 in the ongoing third Ashes Test at Headingley in Leeds but none were as spectacular or as important than the one he took on the fourth day to dismiss England captain Joe Root.
#DavidWarner
#DavidWarnercatch
#Ashes2019
#JoeRoot
#englandvaustraliainashes
#stevesmith
#cricket
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరిస్‌లో ఆదివారం లీడ్స్ వేదికగా జరిగిన మూడోటెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ సూపర్ మ్యాన్‌లా క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇన్నింగ్స్ 78వ ఓవర్లో నాథన్ లయాన్ వేసిన మూడో బంతి జో రూట్ బ్యాట్‌కు తగిలి కీపర్ చేతుల్లోకి వెళ్లింది.