IND V WI 2019, 1st Test : West Indies Worst Record, Bowled Out For 100 Runs Against India

Oneindia Telugu 2019-08-26

Views 121

IND V WI 2019,1st Test:India clinched a 318-run win over West Indies to take an unbeatable 1-0 lead in the 2-match Test series in Antigua. Ajinkya Rahane's hundred, Jasprit Bumrah's fiery spell and Ishant Sharma's all-round show were the highlights for the World No. 1 Test side.
#IndiavsWestIndies2019
#indvwi2019
#indvwi1sttest
#jaspritbumrah
#ishanthsharma
#RavindraJadeja
#AjinkyaRahane
#cricket
#teamindia


కరీబియన్‌ పర్యటనలో భాగంగా జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ టీమిండియా శుభారంభం చేసింది. బ్యాటింగ్‌లో వైస్ కెప్టెన్ అంజిక్య రహానే (102; 242 బంతుల్లో 5×4).. బౌలింగ్‌లో ఫాస్ట్‌ బౌలర్‌లు జస్ప్రీత్ బుమ్రా (5/7), ఇషాంత్ శర్మ (3/31) విజృంభించడంతో 419 పరుగుల ఛేదనలో వెస్టిండీస్‌ 100 పరుగులకే ఆలౌట్ అయింది. కీమర్‌ రోచ్‌ (38; 31బంతుల్లో 1×4, 5×6) రాణించడంతో విండీస్ ఆ మాత్రం పరుగులైనా చేయగలిగింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS