కోడెల రాజకీయ భవిష్యత్తు పై ప్రత్యేక కథనం || Special Report On Kodela Sivaprasad Rao Political Career

Oneindia Telugu 2019-08-26

Views 135

The TDP leadership is in a fix over extending support to former AP Legislative Assembly Speaker Kodela Siva Prasad Rao, who has been involved in a series of controversies. Apart from political opponents, leaders within the TDP are also coming out against Kodela, much to the dismay of party supremo N Chandrababu Naidu. Apart from allegations of corruption and irregularities, now Kodela is in a spot for using the furniture of Assembly for personal purpose
#kodelaprasadarao
#politicalfuture
#TDP
#YSRCP
#jagan
#chandrababu
#sattenapalli
#narsaraopet

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. నాయకుల తలరాతలు ఎప్పుడు ఎలా మారతాయో ఊహించడమూ కష్టమే. ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌, సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, టీడీపీకి వీర విధేయుడు కోడెల శివప్రసాదరావు. నిన్న మొన్నటి వరకు అందరి మన్ననలు పొందిన ఆయన తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. 2014లో 780 ఓట్ల తేడాతో గెలిచిన కోడెల శివప్రసాదరావు తాజా ఎన్నికల్లో దాదాపు భారీ తేడాతో ఓడిపోయారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. తనను గెలిపించిన నియోజకవర్గం కన్నా కూడా తాను ఆదిలో గెలిచిన నరసరావుపేట నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం ఆయన ప్రయత్నించారు.ఈ అంశం పై వన్ ఇండియా తెలుగు రిపోర్టర్ హరికృష్ణ విశ్లేషనాత్మక రిపోర్ట్.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS