భారత్ లో తొలి ప్రణాళికా బద్ద నగరం జైపూర్ || Jaipur Is The First 'Planned' City In India Says Nasa

Oneindia Telugu 2019-08-28

Views 2

There were few Indian rulers as passionate about architecture and astronomy as Maharaja Sawai Jai Singh, the founder of Jaipur, his namesake city. Establishing city grid structures and astronomy observatories, Singh left these gems (as well as literal gem markets) for the entire world to visit in Jaipur.
#rajasthan
#jaipur
#nasa
#MaharajaSawaiJaiSingh
#PlannedCity
#india

భారతదేశంలో ప్రణాళికా బద్దంగా నిర్మించిన మొట్టమొదటి నగరం జైపూర్ అని నాసా పంపిన ఉపగ్రహ చిత్రాలను చూస్తే అర్థమవుతుంది. అందమైన కట్టడాలతో ప్రపంచ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్న జైపూర్ నగరాన్ని మహారాజా సావల్ జై సింగ్ నిర్మించారు. జైసింగ్ కారణంగానే ఆ నగరానికి జైపూర్ అనే పేరు వచ్చింది.జైసింగ్ లానే భారతదేశపు చాలా మాంది రాజులు నిర్మాణం, ఖగోళ శాస్త్రంలపై ఎంతో మక్కువను చూపారు. వారి హయాంలో కట్టిన కట్టడాలను చూస్తే ఇది అర్థమవుతుంది. భారతదేశంలో చాలా నగరాలు, ప్రాంతాల్లో ఆయా రాజులు నిర్మించిన ఆలయాలు, భవనాలు ఇప్పటికీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Share This Video


Download

  
Report form