రాజధాని మార్పుపై లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు!! || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-28

Views 1.8K

తాజాగా రాజధాని అమరావతిని మారుస్తారంటూ రాజకీయాలు వేడెక్కిన నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విశాఖలో పర్యటించిన లక్ష్మీపార్వతి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాజధానిని అమరావతి నుండి దొనకొండ కు మారుస్తున్న ట్లుగా వస్తున్న వార్తలపై స్పందించిన లక్ష్మీపార్వతి జగన్ ఎప్పుడు రాజధానిని మారుస్తున్నట్లు చెప్పలేదంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఇక అంతలోనే మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన లక్ష్మీ పార్వతి ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాజధాని వికేంద్రీకరణ అవసరమని వ్యాఖ్యానించారు.

YCP state secretary and NTR's wife Lakshmiparvati made interesting comments in the wake of news of the capital Amaravati change. She commented that jagan never talk about change of capital. Meanwhile, Lakshmi Parvati, who made some interesting comments there is a need for decentralization of capital for any state to develop.
#lakshmiparvathi
#jagan
#amaravathi
#dhonakonda
#ysrcp
#chandrababu
#bjp
#tdp

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS