Jabardast Comedy Show Judges,Team Leaders Remuneration Details || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-08-29

Views 8

Jabardast Comedy Show Judges, Team Leaders Remuneration Details leaked. Nagababu earns Rs. 20 lakhs, Roja earns Rs. 14 lakhs per month. Other Team Leaders and Comedians Remuneration Rs. 1 lakh to Rs. 4 lakhs.
#jabardast
#nagababu
#roja
#sudigalisudheer
#chammakchandra
#getupsrinu
#anchorrashmi
#anchoranasuya

సినిమా, టీవీ రంగానికి చెందిన స్టార్లు, కమెడియన్లు, నటులు, యాంకర్లు తీసుకునే రెమ్యూనరేషన్ ఎంత అనే అంశంలో ప్రజల్లో ఎప్పుడూ ఓ ఆసక్తి కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే వీరి రెమ్యూనరేషన్ వివరాలు ఎప్పుడూ రహస్యంగానే ఉంటాయి. అటు నిర్మాతలు కానీ, ఇటు యాక్టర్లు కానీ ఈ వివరాలు అఫీషియల్‌గా బయట పెట్టిన దాఖలాలు లేవు. అయితే ఇలాంటి విషయాలు ఎంత దాచాలని ప్రయత్నించినా ఏదో ఒక విధంగా లీక్ అవుతూనే ఉంటాయి. తెలుగు టెలివిన్ రంగంలో గత కొన్నేళ్లుగా టాప్ రేటింగ్స్‌తో దూసుకెళుతున్న షో 'జబర్దస్త్ కామెడీ షో'. ఈ షో పుణ్యమా అని ఎంతో మంది తమ టాలెంట్ నిరూపించుకుని సినిమాల్లో అవకాశం దక్కించుకుని దూసుకెళుతున్నారు. కొందరు ఈ షో ద్వారా సూపర్ పాపులర్ అయి బాగా సంపాదించే స్థాయికి ఎదిగారు. తాజాగా ఈ షోకు జడ్జిలుగా ఉంటున్న నాగబాబు, రోజాతో పాటు కమెడియన్లు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ వివరాలు లీక్ అయ్యాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS