Meeku Matrame Chepta Title Announcement | Vijay Devarakonda | Tharun Bhascker || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-08-29

Views 637

Whether it might be his films or off-screen antics, Vijay Deverakonda manages to stay amid the headlines on a frequent note. It’s already evident that the 30-year-old superstar has launched his own production house (King of the Hill) last year and is bankrolling his maiden project featuring ‘Pelli Choopulu’ director Tharun Bhascker as a hero and debutant Shammir as the director.
#MeekuMatrameChepta
#VijayDevarakonda
#TharunBhascker

విజయ్ దేవరకొండ హీరోగా ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డియర్ కామ్రేడ్ డిజాస్టర్ అయినా కూడా మనోడు జోరు మాత్రం తగ్గించడం లేదు. ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు నిర్మాణంలోకి కూడా దిగుతున్నాడు విజయ్. ఇప్పటికే ఈయన నిర్మాణంలో తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్నాడని తెలుసు. ఇప్పుడు దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు విజయ్. దీనికి మీకు మాత్రమే చెప్తా అనే టైటిల్ కూడా పెట్టాడు విజయ్.

Share This Video


Download

  
Report form