పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా ఒక నిమిషం పాటు రైళ్ళు నిపిపివేత || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-30

Views 757

Pak Railway Minister Sheikh Rashid Ahmad has said that on August 31, all trains in his country will be stopped for a minute, between 12 pm and 12.30 pm, to express solidarity with what Pak perceives as the Kashmir struggle. If the trains halt at railway stations, the national anthem of Pak will be sung.
#Pak
#RailwayMinister
#SheikhRashidAhmad
#trains
#imrankhan
#kashmir
#railwaystations
#nationalanthem

పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్ వైమానిక దాడి, ఆర్టికల్ 370 తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇప్పటికే భారత్‌తో దౌత్య, వాణిజ్య సంబంధాలను తెంచుకున్న పాక్..ఇక అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దోషిగా నిలబెట్టేందుకు ఎన్నో కుట్రలు చేస్తోంది. అంతేకాదు ఇటు పాక్ ఆర్మీ..అటు ఇమ్రాన్ ప్రభుత్వం..తమ బలుపును ప్రదర్శిస్తూ భారత్‌ను రెచ్చగొడుతున్నాయి. కయ్యానికి కాలు దువ్వుతూ చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబరు తర్వాత భారత్‌తో యుద్ధం జరిగే అవకాశముందని జోస్యం చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS