Union Finance Minister Nirmala Sitharaman addressed a press conference amid expectations that government would announce more steps to accelerate economic growth.On Thursday, the union minister held a media briefing where she discussed development schemes for the northeast region besides direct tax and GST.
#FinanceMinisterNirmalaSitharaman
#banks
#Highlights
#government
#GST
#delhi
#modi
ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పలు మినహాయింపులు ఇచ్చిన ఆర్థికమంత్రి నిర్మలా తాజాగా మరిన్ని తాయిలాలు ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.