వినాయకచవితి వేడుకల్లో MLA శ్రీదేవికి అవమానం || TDP Leaders Inappropriate Comments On MLA Sridevi

Oneindia Telugu 2019-09-04

Views 101

YSRCP Dalit MLA Sridevi on Tuesday alleged that TDP leaders stopped her while she was entering a Ganesh pandal.She said that TDP leaders also used foul language over her while she was trying to visit a Ganesh Puja pandal during the festive season.
#TDP
#YSRCP
#MLASridevi
#GaneshChathurthi
#chandrababu
#jagan

తుళ్లూరు మండలంలో టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవిపై టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులం పేరు చెప్పి అసభ్య పదజాలంతో ఆమెను దూషించారు. టీడీపీ నేతల వ్యాఖ్యలతో మనస్తాపానికి లోనైనా ఎమ్మెల్యే కంటతడి పెట్టారు. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS