Telangana Film Chamber Members Press Meet

Filmibeat Telugu 2019-09-06

Views 14.1K

Telangana Film Chamber of Commerce Chairman Dr. Pratani Ramakrishna Goud today announced Telangana Movie Artists Association committee members in Hyderabad.
#TelanganaFilmChamber
#DrPrataniRamakrishnaGoud
#Actorgeethanjali


తెలంగాణ ఫిలించాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఛైర్మన్‌ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్‌ నూతనంగా ఏర్పాటు చేసిన ‘టి మా’ (తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ కార్యవర్గ సభ్యులను ఈ రోజు హైదరాబాద్‌లో ప్రకటించారు. ‘టి మా’ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా జెవిఆర్‌, వైస్‌ ప్రెసిడెంట్స్‌గా సీనియర్‌ నటి గీతాంజలి, నటుడు బాలాజీ, హీరో దిలీప్‌ రాథోడ్‌ , జనరల్ సెక్రటరీగా స్నిగ్ధ మద్వాని , జాయింట్‌ సెక్రటరీ స్ గా నటుడు కిరణ్‌ , లత, ఇమ్మడి ధర్మా రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ గా వై.శ్రీనివాస్ , ఆదర్శిని, యోగి తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్స్ గా గుండు రవి తేజ, ప్రేమ్ , శ్రీశైలం , గీత సింగ్ , గాయత్రీ , మహాలక్ష్మి , టి, న్యూస్ రాజేష్ , ప్రవీణ , మమత, దయ ఎన్నికయ్యారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS