India decimated their hosts West Indies in the Test series, sweeping it 2-0; but one box India failed to tick was their opening combination, which is why former captain Sourav Ganguly has once again called for Rohit Sharma to be given an opportunity at the top.
#klrahul
#rohitsharma
#testopener
#souravganguly
#cricket
#indiatourofsouthafrica2019
#mayankagarwal
#hanumavihari
టెస్టు ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ స్థానంలో రోహిత్ శర్మకు ఓ అవకాశం ఇవ్వాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించాడు. వెస్టిండిస్ పర్యటనలో టీమిండియా 2-0తో టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకున్నప్పటికీ... ఓపెనర్ల కాంబినేషన్ పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే.వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ 44, 38, 13, 6 పరుగులు మాత్రమే చేశాడు. టెస్టుల్లో గత చివరి 12 ఇన్నింగ్స్‌ల్లో కేఎల్ రాహుల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేక పోయాడు. దీనిపై సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ఓపెనింగ్ జోడీపై ఇంకా వర్క్ చేయాల్సి ఉందని అన్నాడు.