Steve Smith cracked his 26th Test hundred during the second day's play of the fourth Ashes Test against England at Old Trafford here on Thursday (September 6). With this hundred Smith has gone past India skipper Virat Kohli, who has 25 Test hundreds.
#Ashes2019
#SteveSmith
#ViratKohli
#rohitsharma
#indvssa2019
ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ తన జోరుని కొనసాగుతున్నాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా బుధవారం ప్రారంభమైన నాలుగో టెస్టులో స్టీవ్ స్మిత్ సెంచరీతో చెలరేగాడు. 163 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో స్టీవ్ స్మిత్ 101 పరుగులు చేశాడు.
ఈ సిరిస్‌లో స్టీవ్ స్మిత్‌కు ఇది మూడో సెంచరీ కాగా, మొత్తంగా చూస్తే టెస్టు క్రికెట్‌లో 26వ సెంచరీ కాడవం విశేషం. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (25 టెస్టు సెంచరీలు) రికార్డుని స్టీవ్ స్మిత్ అధిగమించాడు. స్టీవ్ స్మిత్ 26 సెంచరీలు సాధించేందుకు 67 టెస్టులు ఆడాడు.