Steven Smith and Virat Kohli for the tag of the best batsman in the world has heated up with Smith scoring 3 Test centuries in the ongoing Ashes.
#ViratKohli
#SteveSmith
#ShaneWarne
#ashes2019
#indvsa2019
మిండియా లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును భారత కెప్టెన్ విరాట్ కోహ్లీనే బ్రేక్ చేస్తాడు అని ఆసీస్ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల పరంగా చూస్తే కోహ్లీనే గ్రేటెస్ట్ బ్యాట్స్‌మన్ అని ఆయన అన్నాడు. అంతేకాదు స్టీవ్ స్మిత్ టెస్టు ఫార్మాట్‌లో అత్యుత్తమ ఆటగాడు అని పేర్కొన్నాడు.