శాస్త్రవేత్తల్లో ఆత్మస్థైర్యం నింపిన ప్రధాని మోడీ || PM Narendra Modi Applauds ISRO Scientists

Oneindia Telugu 2019-09-07

Views 395

Addressing scientists at Bengaluru's ISRO control centre, Prime Minister Narendra Modi said the best is yet to come in our space programme, and India is with their scientists. "Learnings from today will make us stronger and better.
#Chandrayaan2
#pmnarendramodi
#isroscientists
#Vikramlander
#rover
#pragnan
#shivan
#bangalore


భారత శాస్త్రవేత్తలు చివరి నిమిషం వరకు పోరాడి చంద్రయాన్-2 చివరి ఘట్టంలో "విక్రమ్ ల్యాండర్" కమ్యూనికేషన్ తెగిపోవడంతో ఒకింత నిరాశకు గురైన ప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం శాస్త్రవేత్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది. చంద్రయాన్-2 ప్రయోగం పై శాస్త్రవేత్తలు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వెయ్యాల్సిన అవసరం ఉందని చంద్రయాన్-2 ప్రయోగంపై ఇస్రో నుండి ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS