Sye Raa Narasimha Reddy-The film is based on the life of a freedom fighter from Rayalaseema, Uyyalawada Narasimha Reddy. He was an unsung hero from Kurnool who revolted against the British in 1846.
#chiranjeevi
#SyeRaa
#SyeRaaOnOct2nd
#syeraanarasimhareddy
#anushkashetty
#ramcharan
#surenderreddy
#tollywood
#nayanthara
స్టార్ హీరోయిన్ అనుష్క సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోంది ప్రేక్షకలోకం. 'బాహుబలి' సిరీస్‌తో అప్పటికే ఉన్న పాపులారిటీని రెట్టింపు చేసుకున్న స్వీటీ.. ఆ తర్వాత 'భాగమతి' సినిమాతో అలరించింది. ఈ సినిమా తర్వాత అనుష్క కాస్త గ్యాప్ తీసుకోవడం, దీంతో ఆమె పెళ్లి చేసుకోబోతోందంటూ టాక్ వినిపించడంతో తరచూ వార్తల్లో నిలిచింది. అయితే అనుష్క 'సైరా'లో నటిస్తోందంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది.