The last phase of Vinayaka Navaratrulu has come to a close. Vignesh, who has been worshiping the devotees for nine days, is preparing to join Gangamma. The immersion program starts from the third day of the Vinayaka Chaturthi in the city of Hyderabad. Immediately immersed in the fifth day, the seventh day, the ninth day. However, the famous Ganesh idols of Khairatabad along with Balapur are immersed in the last day. This time too, Khairatabad Maha Ganapathi will be the first immersion.
#ganeshimmersion
#Khairatabad
#hyderabad
#telangana
#Balapur
#hussainsagar
వినాయక నవ రాత్రుల చివరి ఘట్టం దగ్గరకు వచ్చింది. తొమ్మిది రోజుల పాటు ఘనంగా భక్తుల పూజలందుకున్న విఘ్నేశుడు గంగమ్మ తల్లి ఒడి చేరేందుకు సిద్ధమవుతున్నాడు. హైదరాబాద్ మహా నగరంలో వినాయక చవితి మొదలు మూడో రోజు నుంచే నిమజ్జనం కార్యక్రమం మొదలవుతుంది. అలా ఐదో రోజు, ఏడో రోజు, తొమ్మిదో రోజు నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఖైరతాబాద్ మహాగణపతితో పాటు బాలాపూర్ లాంటి ప్రసిద్ధ గణేశ్ విగ్రహాలు మాత్రం చివరి రోజు నిమజ్జనం చేస్తారు. ఈసారి కూడా ఖైరతాబాద్ పెద్ద గణేశుడిని తొలి నిమజ్జనం చేయనున్నారు.