Varun Tej Speech At Valmiki Press Meet

Filmibeat Telugu 2019-09-10

Views 2.5K

Varun Tej's Valmiki trailer out. Valmiki movie starring Varun Tej and Pooja Hegde in prominent roles. It is an action drama thriller directed by Harish Shankar.
#varuntej
#valmikitrailer
#valmiki
#harishshankar
#poojahegde
#tollywood

సినిమా సినిమాకు విభిన్నమైన కథ, లుక్ ట్రై చేస్తూ రోటీన్‌‌కు భిన్నంగా ముందుకు సాగుతున్న స్టార్ వరుణ్ తేజ్. తాజాగా ఈ మెగా ఫ్యామిలీ హీరో నటిస్తున్న చిత్రం 'వాల్మీకి'. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల జోరు పెంచారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌రుణ్ తేజ్ గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. త‌మిళ హీరో అధ‌ర్వ ముర‌ళి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాళిని ర‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

Share This Video


Download

  
Report form