Ashes 2019 : Steve Smith Slammed For Mocking Jack Leach With Glasses

Oneindia Telugu 2019-09-10

Views 742

England fans are blowing up at an image that they think depicts Steve Smith mocking one of their players - but the photographer who took the photo has explained it was in fact a very different story.The confusion surrounds an image of Steve Smith celebrating Australia retaining the Ashes at Old Trafford, arm-in-arm with Nathan Lyon, surrounded by a circle of Aussie players and support staff.
#stevesmith
#jackleach
#twitter
#ashes2019
#australia
#england
#testcricket
#testseries
#Benstokes

ఓల్ట్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో 2-1 ఆధిక్యంలో నిలవడంతో పాటు యాషెస్ ట్రోఫీని తిరిగి సొంతం చేసుకుంది.యాషెస్ ట్రోఫీని ఆస్ట్రేలియా సొంతం చేసుకోవడంలో స్టీవ్ స్మిత్ కీలకపాత్ర పోషించడంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే, ఇంగ్లాండ్ అభిమానులు మాత్రం అతడిని మోసగాడిగానే చూస్తున్నారు. నాలుగో టెస్టు విజయానంతరం యాషెస్ ట్రోఫీని తిరిగి సొంతం చేసుకున్న ఆనందంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు కాస్త అతి చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS